alexa

Search in Indianmoney's WealthPedia

  
Home > Videos > Public Provident Fund (PPF) New Rules in Telugu - PPF Details in Telugu | Kowshik Maridi (2020)

Public Provident Fund (PPF) New Rules in Telugu - PPF Details in Telugu | Kowshik Maridi (2020)

Public Provident Fund (PPF) New Rules in Telugu PPF Details in Telugu PPF లో కొత్త మార్పులు! పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం PPF నిబంధలను సవరించింది. PPF రుణంపై వడ్డీ రేటును తగ్గించారు. ఐదేళ్ల తర్వాత ఎప్పుడైనా అకౌంట్లోని మొత్తంలో 50% విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఎన్ని సార్లు అయినా డబ్బుని డిపాజిట్ చేసుకోవచ్చు! సంవత్సరానికి గరిష్ట పెట్టుబడి 1.5 లక్షలు మాత్రమే! NRI's కూడా PPF కి అర్హులే. PPF డబ్బుపై ఖాతాదారునికి పూర్తి హక్కు!

 
Get the Best Financial Advice on Click Here
 
CIBIL Meter
Attention!

This is to inform that Suvision Holdings Pvt Ltd ("IndianMoney.com") do not charge any fees/security deposit/advances towards outsourcing any of its activities. All stake holders are cautioned against any such fraud.